Vipassana (విపాసన)

⚛️🪷📧
కాలంలో, ప్రస్తుతం ప్రధానమైనది. వర్తమానాన్ని గమనిస్తూ (ఏకాగ్రతగా) ఉండడం ఉత్తమమైనది. దానిని బౌద్ధంలో విపాసన  అంటారు. కానీ ఇప్పుడు, నా ప్రస్తుతంలో గతం మరియు భవిష్యత్తు కూడా ఉన్నాయి వాటి నుండి తప్పించుకోలేను. ఇది నాకు అసాధ్యమనిపిస్తుంది. కాబట్టి ప్రతిస్పందించకుండా గమనించే ఆలోచన (అది వర్తమానానికి గమనించమని చెప్తుంది, నేను గతం భవిష్యత్తు గల ప్రస్తుతం)కు ఉపయోగించి నా మానసిక సామర్ధ్య స్థాయిలో సత్యాన్ని (ఆనందాన్ని) అర్థం చేసుకునే ప్రయత్నానికి ప్రయత్నం తప్పక చేయగలను అనిపిస్తోంది.
------------------
In time, Present is the Prime. Observing (Concentrating) the present will give the best for sure. In Bhuddism it is called Vipassana. But now, in my present there is past and future too, from which I cannot escape. It is inevitable for me.  So the idea is to observe without reacting (In that said about the present, which I use for Past & future pertaining Present) to understand the truth (Happiness) at my cognitive level.
💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao