Kala Atta Blissful Birthday (2) Telugu & English (08.05.2021)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
కళత్త, 
 సరళతలొ, సహనంలొ, సహాయంలొ
 చిరునవ్వులో, చక్కటి 
వ్యంగ్యంలో, ప్రోత్సహించే తత్వంలో మీరు నాకో 
ధృవతార 🌟, విరాట ↔️ విధమున విధేయురాలై, 
పార్థసారధిగా ఉమ్మడి కుటుంబ 
గృహ కార్యకలాపాల ద్వారా 
ఇంటిని నడిపిస్తూ 
దృగ్విషయ ధ్యానం 
చేస్తున్నారని నేను భావిస్తున్నాను. 

మీ శక్తిలో మీరు బలంగా ఉన్నారు, ఉండాలి అని కోరుకుంటూ హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Kalavathi Atta, You are the adorable Light ☀️ 💫 for me from your Simplicity, Patience, aid, smile, backing up, fine sarcasm, etc...

You are a remarkable householder for my sence you are doing a lot of phenomenal meditation through the household activities in a joint family. 

I wish you to be the energy in your strength. As a medium God bless you with abundance of health and happiness in life

💭⚖️🙂📝@🌳
  📖08.05.2021✍️




Comments

Post a Comment

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

Pallavi Birthday Wishes (23.08.2018)

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)