స్వ-తంత్ర దినోత్సవ లేఖ


🫡🇮🇳🙏
----------
⚛️🪷📧

"ఎందరో గుప్త మరియు బహిర్గత మహానుభావుల పోరాటం ద్వార సాయుధ మరియు అహింస పద్ధతుల మధ్యమంగా మన దేశానికి మనకు *రాజకీయ సామజిక స్వతంత్రం* వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆ ఆనందంతోనే మీకు స్వతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 

మనందరికీ రాజకీయ సామజికంగా స్వతంత్రం వచ్చింది. వ్యక్తిగతంగా స్వతంత్రం రావాలంటే స్వతంత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి (దానికి నేను మినహాయింపు ఏమి కాదు) స్వ అంటే సొంతమైన అని అర్దం; తంత్రం అంటే తర్కమైన పద్దతి అని ఆర్డం. "స్వతంత్రం అంటే మన సొంత పద్దతి తో మనలోని నైపుణ్యాలను బయటకు తీయడమే స్వతంత్రం అని నేను బలంగా భావిస్తున్నాను. 

ఈ స్వతంత్రంతో అందరు నిత్య నూతనంగా నైపుణ్యాలను ఆభివ్యక్తీకరిస్తూ *"స్వ-తంత్ర* దినోత్సవాల"ను గమ్య స్థానంగా కాకా ప్రయాణంగా జెరుపుకోవాలని ఆశిస్తున్నాను, ఆ ప్రయత్నానికి ప్రయత్నం చేస్తున్నాను.

💭⚖️🙂📝@🌳
అక్షర అనంద అస్తిత్వం
Energy Enjoy Entity 




Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao