EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము కళ- అద్దం సాధారణంగా కళ అనేది సమాజం తాలూకా స్థితిని ప్రతిబింబింపజేస్తుంది తప్ప సరి చేయదు, అద్దానికి పరమార్థమేంటి? ప్రతిబింబాన్ని చూపించడం, అద్దం ఎందుకు ఉంటుంది అంటే ? అద్దం మనతో ఏం మాట్లాడదు, కానీ మనకు అద్దంలో చూసుకున్నప్పుడు అర్థమవుతుంది, ఏం చేయాలో ఏం చేయకూడదో అని, ఓహో ఇప్పుడు ఈ చొక్కా మనకు సరిపోలేదు, లోపలికి వెళ్లి చొక్కా మార్చుకొని వస్తాం, అద్ధమే లేకపోతే? చొక్కా బాగుంది అనుకొని వేసుకుని వెళ్ళిపోతం, కాబట్టి అద్దం చేసే పనే కళ కూడా చేస్తుంది. Basically Art reflects the state of society and does not correct it, What is the purpose of the mirror? To show the image, Why does the mirror exist? The mirror doesn't say anything to us, but when we look in the mirror we know what to do and what not to do, oh now this shirt doesn't suit us, we'll go in and change the shirt, if there's no mirror at all? We think the shirt is good and we move forward, So the art will do, what mirror does Trivikram Srinivas 👁️🗨️👌🔖♻️@🌳...