Ch.Rama Krishna (Telugu 14.02.2026)
⚛️🪷🌳
ప్రకటనల పరిభాగం
ఆంధ్రజ్యోతిలో అందరికంటే
చిన్నవాడైన చదవవాడ
రామకృష్ణ, నిన్ను రామా
పిలుపుతో పిలిచి
పులకరించేడిని
నాణ్యమైన నాణెంలా
ఇరువైపులా, ఇరువురికి
రమణీయత/రాటుతేలినతనం
చూపించే చతురుడివి.
గుంటూరు గడ్డపై
పుట్టి పెరిగి
చదువుకై చక్కగా
ప్రకాశం ప్రయాణించి
నెల్లూరు నేపథ్యంలో
ఉద్యోగంలో ఉండి
మహానగరం ముందుకు
వచ్చి వాలి
ప్రవేశ పరీక్షలో
ప్రతిభ పాటవాలు
చూపి, చేరి
అంచనాలను అందుకుంటూ
ధృవీకరణలో ధృవికృత
సంతకందారుగా సాగుతున్న
నీకు నిర్మలంగా
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
ప్రకటనల పరిభాగం
ఆంధ్రజ్యోతిలో అందరికంటే
చిన్నవాడైన చదవవాడ
రామకృష్ణ, నిన్ను రామా
పిలుపుతో పిలిచి
పులకరించేడిని
నాణ్యమైన నాణెంలా
ఇరువైపులా, ఇరువురికి
రమణీయత/రాటుతేలినతనం
చూపించే చతురుడివి.
గుంటూరు గడ్డపై
పుట్టి పెరిగి
చదువుకై చక్కగా
ప్రకాశం ప్రయాణించి
నెల్లూరు నేపథ్యంలో
ఉద్యోగంలో ఉండి
మహానగరం ముందుకు
వచ్చి వాలి
ప్రవేశ పరీక్షలో
ప్రతిభ పాటవాలు
చూపి, చేరి
అంచనాలను అందుకుంటూ
ధృవీకరణలో ధృవికృత
సంతకందారుగా సాగుతున్న
నీకు నిర్మలంగా
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖14.02.2026✍️






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి