T20 World Cup Win (Telugu 29.06.2024)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము క్రికెట్ క్రీడలో కీలకమైన కిరీటంతో సామూహిక సంతోషాన్ని సిద్ధింపజేసిన భవ భారత జాతీయ జట్టు సామర్థ్యంతో సాధించిన సమిష్టి సాధనకు శ్రావాణ శుభాకాంక్షలు విజయానందాన్ని వీడ్కోలు విచారాన్ని ఒకేసారి ఒలకింపజేసి పాక్షికంగా పక్షానికి దూరమవుతున్న ద్వయ దిగ్గజాలకు ధన్యవాదాలు.. దీర్ఘకాలంగా దురదృష్టం దరిచేరుతూ ధ్వజకేతనం దూరమవుతున్న, ధైర్యమైన దక్షిణాఫ్రికాకు ద్వితీయస్థాన ధారణనికి ధన్యవాదాలు. ( గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్ళకి ఇద్దరికీ కన్నీళ్లు... ఇద్దరు బాగా పోరాడారు, ఒకరే గెలిచారు.... ) 💭⚖️🙂📝@🌳 📖29.06.2024✍️ గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్ళకి ఇద్దరికీ కన్నీళ్లు... ఇద్దరి పోరాట స్ఫూర్తి ⚡ ఇద్దరు బాగా పోరాడారు, ఒకరే గెలిచారు.... ఈ ఆనందంలో నాకు వచ్చిన బాధ రోహిత్ మరియు కోహ్లీ ఆటకు వీడ్కోలు పలకడం....