(5) Vamsi Annaiya Birthday (Telugu 21.03.2024)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము వంశీ అన్నయ్య ------- విషయ విజ్ఞానం, విధేయత విధానం వినే విలువ, ప్రశాంత పలుకులు, సమగ్ర స్ఫూర్తి, స్వాతంత్ర్య స్వరం, పోడుగైనన పోందిక, పాకశాస్త్ర ప్రావిణ్యం కలిగిన..... "సానుకూల సాటి" "నిర్వహణ నక్షత్రం" అయన అన్నయ్య... మనం.... నిగూఢంగా నిర్విరామంగా నైరూప్యంగా నిరంతరంగా ప్రతిరోజు పరస్పరం ఒక్కసారైనా ఒకరికొకరం ఆలోచనల్లో అనుసంధానం అయ్యే అన్నదమ్ముం. మానసికంగా భౌతికంగా నాలోన లోలోన........ అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు ప్రేమతో హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.... 💭⚖️🙂📝@🌳 📖21.03.2023(4)✍️ (2023) వినే విలువ ప్రశాంత పలుకులు విషయ విజ్ఞానం విధేయత విధానం పాకశాస్త్ర ప్రావిణ్యం, సమగ్ర స్వాతంత్ర్య స్వరం సాంప్రదాయ సాంకేతిక సమతుల్యం కలిగిన "సానుకూల సాటి" (Positive Potential) "నిర్వహణ నక్షత్రం" (Stable Star) మానసికంగా భౌతికంగా నాలోన లోలోన........ అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు ప్రేమతో హార్థిక హృదయపూర్వక జన్మదిన ...