Balance Blissfulnees (సమతుల్యం సంతోషం)

🌈📧📜
సమతుల్యం సంతోషం 
ఎప్పుడు చల్లగాలి క్రింద ఉంటే, దాన్ని ఎక్కువగా ఆస్వాదించలేం. ఎండనపడి చెమటతో వచ్చిన తర్వాత చల్లని గాలి మన మీదకు వస్తే ఆ అనుభూతి ఆస్వాదన అద్భుతంగా ఉంటుంది. 
మంచి ఆస్వాదించాలంటే చెడుపై కష్టపడాలి. చెడు లేదంటే మంచికి విలువ లేదు. చెడును కల్మషాన్ని ఎదుర్కొన్నప్పుడు మంచి మరియు నిజాయితీ నిరూపణకు వస్తుంది, అవగతం అవుతుంది. మంచి చెడు రెండింటిలో కేవలం ఒకటే ఉంటే అంత  తృప్తి ఉండదు  రెండిటిని ఒకేలా చూసే దృక్పథం ఉండాలి. ప్రయత్నిద్దాం! (ఔను ప్రయత్నిస్తున్నాం).

Balance Blissfulness
If there is only coolness, it can't be enjoyed much. After getting sweaty and dry at that time the cool breeze comes that feeling is amazing.
To enjoy the good, have to work hard on the bad. If there is no badness, there is no value for good. When we face evil and triviality, Good and Honesty will be proven and understood. If there is only one among the good and bad, there will be no satisfaction. There should be a perspective to see both as the same.  Let's try! (Yes we are trying).
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao