International Men's Day
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నేను డిగ్రీ చదివే సమయంలో, సోషల్ వర్క్ ప్రొఫెషన్ తరగతిలో, సునంద మేడమ్ పురుషులపై గృహ హింస గురించి మాకు చెప్పారు. ఈ పదం విన్న వెంటనే మేము (తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరం) నవ్వుని మరియు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాము. మేము నవ్విన తర్వాత, మేడం మాతో ఇలా చెప్పింది "అందుకే వారు (పురుషులు) తమ నిరాశను వ్యక్తం చేయడం లేదు. గృహహింస, లైంగిక దాడి ప్రతి లింగం లోనూ ఉంటుంది. సోషల్ వర్క్ ప్రొఫెషనల్స్ గా మనం సహానుభూతిని ఉంచుకోవాలి మరియు పెంపొందించాలి, అని మాకు చెప్పారు. ఈ సమస్య విన్న తరువాత, నేను నెమ్మదిగా నా దృఢమైన మూస ధోరణిలో ఉండే మనస్సును కొంచెం కదిలిచ్చాను. ఆ తర్వాత అనిపించింది "ప్రతి ఒక్కరికీ వారి స్వంత సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికీ మానసిక మద్దతు అవసరం" అందరికీ అంతర్జాతీయ పురుష దినోత్సవ శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity -------- International Men's Day During BSW, In my social Work profession class, Sunanda Madam taught us on domestic violence ag...