పోస్ట్‌లు

మార్చి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

On T20 World Cup 2026

చిత్రం
⚛️🪷🌳   ప్రఖ్యాత ప్రపంచకప్పు  విజేతగా వుంటూ  దానిని దృఢంగా  నిలుపుకోవాలనే నెపంతో   సానుకూల సంకల్పంతో  మెదులుతూ మొదలైన  ఆరంభ ఆటలలో  క్రికెట్ క్రీడలో  మౌలికసదుపాయాలు మెరుగుగాలేని  జట్లపై జారిన కుదురుకొని కష్టపడుతూ  ఒక్కొక్కరు ఒక్కొక్క  ఆటలో ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూ ఆడుతూ  వచ్చిన వేళ గెలిచిన గెలుపులతో  బృందదశలో బ్రహ్మాండమైన  అగ్రస్థానం అధిరోహించినా వెలతి వున్న విజయాలను పూర్ణంచేసే విధంగా   దక్షిణాఫ్రికా దృఢంగా ఓడించిన ఒక్క ఓటమితో  మేలుకొని మెరుగై కృషిగా కలిసికట్టుగా జింబాబ్వే జుట్టుపై  గెలిచి ఘనంగా క్వార్టర్ ఫైనల్ కానీ క్వార్టర్ ఫైనల్లో  వెస్టిండీస్ ను వంచి  సాధికారంగా సెమీఫైనల్లో   ఇంగ్లాండును ఇంటికి  పంపి, ఫైనల్లో  పరుగుల పారించి బాగా బంతులేసి విజేతగా నిలిచి విజేత  బిరుదుని భవ్యంగా నిలుపుకొని నిలిచిన భారత క్రికెట్ క్రీడా బృందానికి  హార్థిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు మరి ముఖ్యంగా  బాగా బంతులేసిన బూమ్రా  బలంగా బాదిన శాంసన్ ...

On Sanju Samson (Telugu 08.03.2026)

చిత్రం
⚛️🪷🌳  సంజు శాంసన్  సభ్యుడిగా సాగుతున్న  ఆరంభ ఆటలలో ఆడే అవకాశం  లభించ లేకపోయినా  అనుకోనీవిధంగా అందిన అవకాశంతో అంచనాలేని  ఆటగాడిగా అడుగుపెట్టి  మోస్తారుగా మొదలుపెట్టి  తర్వాత నుంచి తాదాత్మ్యంగా సంక్లిష్టమైన సమయాలలో  స్థిరంగా సరళంగా నిల్చుని నిలకడగా   పరుగుల ప్రవాహం పారించి ప్రపంచకప్పు పోటీలో  శ్రేష్టుడిగా నిలిచిన శాంసన్_కు శుభాభినందనలు 💭⚖️🙂📝@🌳 📖08.03.2026✍️