Virat Kohli Test Retirement (Telugu)
⚛️🪷🌳 విరాట్ వీడ్కోలు వర్ణించడానికి పదాలు పలకలేకపోతున్నాను కానీ క్రికెట్టుకు మించి, ఓ మంచి మహా మనిషి ------ శ్వేతవస్త్రంలో శౌర్యంగా క్రికెట్ క్రీడా క్షేత్రమున పొరాట పటిమతో నిదానంగా నిలకడగా పరాక్రమంతో పరుగుల ప్రవాహం పారించి మైదానంలో మార్గదర్శిగా సహచర సభ్యులకు స్ఫూర్తిగా జ్వలించే ఆ జయగర్జనుడు విరాట్ కోహ్లీ వీడ్కోలుకు భావోద్వేగంతో భావాలను విచారంతో వ్యక్తపరుస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖12.05.2025✍️
Comments
Post a Comment