Posts

Showing posts from November, 2022

Swarna Atta and Subbu Mama: Marriage Anniversary

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   శాంత గంభీరమైన సముద్రం లాగ సుబ్బారావు మామయ్య,  ప్రియమైన ప్రేమ చల్లదనంతో జాబిల్లి లాగా స్వర్ణత్త.   కమల తత్వం అవలంబించి,  సుఖదుఃఖాల అనుబంధాల నడుమ,  అందరితో అనుసంధానమై  కొవ్వొత్తిలా నిర్వహిస్తున్న కర్తవ్యాలు  అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు.  (కమల తత్వం: ద్వంద్వాలకు అంటీ అంటనట్టు ఉండడం మరియు కోమలత్వం)  మేము ఆనందపు అనుభూతితో అంటున్నాము మీరు పరమానందంతో పావనవుతారని పరమాత్ముని ప్రార్థిస్తూ.... వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Dhruva Birthday

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   రామాయణం కారణంగా లేపాక్షి  ప్రసిద్ధికెక్కింది; మరియు ఈ పురాతన లేపాక్షి దేవాలయ నిర్మాణం ఆ అస్తిత్వాన్ని పురాణ పురుషోత్తముడిని స్మరణకు తెస్తున్నాది అలాగే పసి ధ్రువుడు కూడా ఆదిశేషయ్య తాతయ్య పుట్టిన రోజు, వారం, తిథి, నక్షత్రం నాడే జన్మించిన కారణంగా తాతయ్యను; తన పేరులో ఉన్న కామేశ్వర్ రావు (ఈశ్వర్) మామయ్య/తాతయ్య, శ్రీలక్ష్మి (శ్రీ) అత్తయ్యలను గుర్తుకుతెస్తున్నాడు ఈ (ధ్రువ) తారా.  పూర్వీకులు జ్ఞప్తికి తెస్తూ ప్రసిద్ధి చెందుతాడని విశ్వసిస్తున్నాను మరియు శుభాశీస్సులతో చిన్నారి చిరంజీవి ధ్రువకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. Dhruva you are evincing the presence of past generations with Grandparents' name and great grandfather Birthday timings. Wishing a liable lavish life ahead to you dear Dhruva Warm Blissful Blossom Birthday Wishes Dhruva God bless you with Grand Bliss 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Siddu Blissful Birthday

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Siddu, you are the charismatic conjoined character with Patience Power, Equilibrium, Empathy, Esthetic form, fraternal friendly feeling, etc.  Blissful Blossom Birthday Buddy Brother Hope Happiness Hails in your Heart God bless you with bliss  ------ సహన శౌర్యం, స్థిత ప్రజ్ఞత, సహానుభూతి, సుందర రూపం, సౌభ్రాతృత్వ స్నేహ భావం సంగమించిన సచ్చీల సోదరా సిద్దు సదా సంతోష స్వరూపుడై సుఖంగా ఉంటావని సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను.  హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సిద్ధూ 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం అజాతశత్రువుగా అందరికి అసరా అందిస్తూ ఆజానుబాహుడిగా అందం అభినయంతో అలరించే అనుజా (తమ్ముడా) ప్రశాంతత ప్రసరించే ప్రియమైన  భరత్, బాధ్యతలలో ప్రేమతత్వానికి పెంచుతూ స్థిత ప్రజ్ఞత, సంఘర్షణలో స్థిరత్వం, సహానుభూతి, సహన శౌర్యం, సుందర రూపం, స్నేహ భావం, సంగమించిన సచ్చీల సోదరా సిద్దు, సుమధుర సంగీతకారుడా, సదా సంతోష స్వరూపుడై సుఖంగా ఉంటావని సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను.  హృదయపూర్వక హార్దిక  జ...

Sanihit Birthday

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సకల సమయాలలో సమతుల్య సాంగత్యంలో సంహిత సముపార్జన తో సదా సంతోష స్వరూపుడై సన్నిహిత్ సుఖంగా ఉంటాడని సర్వేశ్వరుని సేవిస్తూ మాధ్యమంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Warm Blissful Blossom Birthday Wishes  😊 Sannihit 🤝 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Writing Exercise

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అనుభవాలను అనుభూతులను అంతర్మథనం తో రాయడం ఒక అంతర్ముఖ నగ్న వ్యాయామం ఈ వ్యాయామం నన్ను పారదర్శకంగా మారుస్తుంది 👥 💭 🔥 💚 🙏 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Discussion & Judgement

Image
భాస్కర్:  ఆల్కహాల్ సేవించడం లో 3rd place lo మన బంగారు తెలంగాణ 😀 మల్లేష్: తాగే వాళ్ళందరూ చెడ్డవారు కాదు, తాగనోళ్ళు అందరూ సుద్ద పూసలు ఎం కాదు... ఏదైనా విమర్శ చేయాలి అంటే ఇష్యూ బేస్డ్ ఉండాలి, అదేదో తెలంగాణ మొత్తం అన్నట్టు ఎంటి ఆ రాతలు, ఇది బంగారు తెలంగాణ అని ఎంటి, తెలంగాణ అంటే అర్ధం తెలియక పోతే తెలుసుకో భాస్కర్!... అనవసర కామెడీలు పెట్టీ తెలంగాణ అంటే తాగుడు అన్నట్టు అడ్డమైన పోస్టులు ఈ గ్రూపులో పెట్టకు... భాస్కర్: 🙏 పటేలా ఎందుకు అంతలా ఎమోషనల్ ఔతున్నవు నువ్వూ తప్పుడు ప్రచారం చేస్తున్నావు నేను తాగే వాళ్ళు చెడ్డవారు తాగనోల్ల్లు బుద్ధిమంతులు అని నేను అన లేదు అది తప్పని నిన్ను నన్ను చూస్తేనే తెలిసిపోతుంది. అయినా పాపం వాళ్ళు తాగి డబ్బులు ఖర్చు చేసుకుని health పాడు చేసుకుని గవర్నమెంట్ కి ఆదాయం ఇస్తెనే కదా మీ mummy ki మా డాడీ కి పింఛను మన ఆడ పదుచులకు బతుకమ్మ చీరలు వచ్చేది😀. Chill chill patela అంత hot ఐతే ఎలా విమర్శల కోసం పెట్టలే జస్ట్ ఫన్నీ గా పెట్టిన మేము సదుకొలే మాకు అంతలా జ్ఞానం లేదు కాబట్టే మీ లాంటి మేధావులు అపర చానుక్యులు మా లాంటి వాళ్లకు తెలిసేలా చెప్పాలి కదా కొప్పడిత్ ఎలా....

Children's Day Wishes

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అందరిలాగానే అప్పట్లో  అందరికీ ఆనందాన్ని  అందించే అమాయకమైన  అందాన్ని అస్తిత్వాన్ని .....!  అందరిలోను అంతర్లీనంగా ఉన్న  పసి పిల్లలకు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. Inherently and phenomenally when self will observe experiences, psychologically there is a child.  To that inherent inward child, as a medium I'm wishing a Live Liable Lavish Life  Happy Universal Children's Day to one and all ------- Happy Universal Children's Day to one and all Inherently and phenomenally when observe our experiences, psychologically there is a child in self.  To that inherent inward child, as a medium I'm wishing a Lively Liable Lavish Life ------- విశ్వమంతటకి ప్రేమ పంచగల పసితనమా.......  (శ్రీమంతుడు చిత్రంలో రామజోగయ్య శాస్త్రి) -------------- పారవశ్యంతో ప్రపంచానికి ప్రేమ పంచగల పిల్లల పసి హృదయం పరమానందంతో పావనమవ్వాలని ప్రార్థిస్తూన్నాను  "బాల్యం బలాన్ని బహుకరించింది. శైశవ స్వభావ శక్తి, శాంతింపజ...

Amma Nanna Anniversary Wishes

తల్లిదండ్రులకు పంచత్రింశతి (35వ) వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..... నేను ఆభరణం లాంటివాడిని, తల్లిదండ్రులు స్వర్ణం లాంటివారు. ఆభరణం స్వర్ణం నుండి/ద్వారా తయారవుతుంది. ఆభరణం నుండి స్వర్ణాన్ని తొలగిస్తే, స్వర్ణం లేదు. కాబట్టి స్వర్ణమే ఆభరణం యొక్క అస్తిత్వం.  "నేను కూడా తల్లిదండ్రుల నుండి/ద్వారా వచ్చాను". ఇలా దృగ్విషయంగా తల్లిదండ్రులే నా మూలం, అస్తిత్వం...... నా అస్తిత్వం, వివాహంతో వారధిగా మారి అనుసంధానా సంశ్లేషణ సమతుల్య ప్రయాణంతో నాకు ప్రాణమై ప్రేరణగా నిలిచింది............  పారమార్థికమైన పరంధాముని పరమానందపు ప్రేమలో పాత్రులై పావనం అయ్యారు/ఇంకా ఆవుతారని‌ ఆకాంక్షిస్తూ వివాహ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మాధ్యమంగా మీ మాధవేయడు మల్లికార్జునసుతడు ----------- Thanking Note with Generous wishes... Amma and Nanna, very proudly and generously wishing you a very Warm Wedding Anniversary Wishes... You successfully completed 35 marriage anniversaries with lots of joy, responsibilities, love, wisdom and strength. like past only celebrate this anniversary (whole year) with more tran...

Warm Wedding Anniversary Annaiya ♥️ Vadina

అన్నయ్య 🤝 వదిన, మీ ఇరువురు దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తి ప్రసాదంగా పొంది, ప్రామాణిక ప్రేరేపితమై మీ వివాహ ప్రమాణ ప్రణయ ప్రయాణం ప్రాణమై నిలిచి నలుగురికి నీడనిచ్చి నిలుస్తుందని పురుషోత్తముని ప్రార్థిస్తున్నాను. ఇట్లు  మీ ఇరువురి ప్రేమ, బాధ్యతలకు పాత్రుడు మీ అనుజుడు/మరిది (మాధ్యమంగా భార్గవ శ్యామ) 😊 💚 😇 With the fine blessings of divine goddess, you both got the gift of mental strength. With authentic stimulation, Your standard Marital Love Journey has life for togetherness to live. I'm also praying this to Lord Rama By the recipient of Love and Responsibilities from you both 😊 💚 😇 06 Nov 2020/2021

Warm Wedding Anniversary Akka and Bava

కాల చక్రంలో చిరు కాంతిలా సాగుతున్న జంటకు వివాహ వార్షికోత్సవం ఒక విశేష వేడుకలా జరగాలని ఆశిస్తున్నాను  ------------- పారమార్ధికమైన పరస్పర పరిధిలో ఒకరికొకరుగా ఒక్కటై సాంప్రదాయ మరియు సాంకేతిక పద్ధతుల సమతుల్యం పాటిస్తూ ఉన్న జంటకు చేతులు జోడించి 🙏 తెలుపుతూ.. పరాత్పరుని పూర్ణ ప్రమాణాలను ప్రార్థిస్తూ వారి ప్రయాణాలకు వారు  మధ్యమంగా మది నుంచి సహాయం చేస్తారని‌ విశ్వసిస్తున్నాను. 🥰 🙏 💚 Jyothi Akka and Hari Bava you both are The Mutuals of Love and Responsibilities.  Wishing you to have a much more good great moments in life.  🥰 😊 🥰 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Gratitude

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   “The actions of each individual leave electromagnetic etchings in his brain, influencing his future actions; and they also leave vibrational traces in the ether, which register in and influence the minds of others.” - Paramahansa Yogananda Sireesha Atta: Be an agent for positivity. Gratitude operates through a universal law of like attracts like. Therefore, if you are sincerely grateful for what you do have in your life: food, friends, family, you will attract more of those things. Your gratitude is like a magnet; the more you are grateful, the more abundance you pull toward you. You have the power to shift your energy. What are you grateful for at this moment? ---------- Thripura Akka: Wow!! I do believe in attracting the thoughts... Right now I am grateful to the people around me physically and mentally who are guiding me effortlessly through their actions and kind words, which are helping in my practice of liberation of...

Blissful Birthday Kamala Atta

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   కమనీయమైన కోమలత్వం కలిగి కాలంతో కళగాసాగుతున్న కమలత్తకు  హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Blissful Birthday Aparna Pinni

స్పష్టమైన ఆశయంతో సంఘర్షణ లోనూ స్థిరంగా ఉంటూ లక్ష్యాన్ని సాధించి సానుకూల ప్రేరణగా నిలిచిన అపర్ణపిన్నికి జన్మదిన శుభాకాంక్షలు. With Clear Ambition, being calm in Conflicts, and Achieving the Aim is an inspirational instinct for us.. Pinni Warm Blissful Blossom Birthday Wishes Dr. Aparna Pinni 💭⚖️🙂📝@🌳 📖04.11.2022✍️

Kodi Rama Murthy

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము The Indian Hercules  – Kodi Rama Murthy  The medieval modern (Kaliyuga) Bheema, known for his wrestling, weight lifter, Air resistance (Vayu Stambana) and Water resistance (Jala Stambana) workouts.  Carrying a weight of one and half tons on the chest with smile, By filling the air in lungs he use to release his body from steel shackles. He used to carry the elephant for 5 minutes.  He sacrificed his earnings for Independence Movement. కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీద మోయగలిగేవారు.  జలస్తంభన వాయుస్తంభన విద్యలో నాణ్యత కలిగిన వాడు. శాఖాహార భోజనంతో భుజ మరియు ధీ శక్తి సాధించిన సంకల్ప యోధుడు.  భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న పోరాటయోధుడు. ఈ మహారధి