Posts

Showing posts from May, 2022

Naga in Nature (Pushpagiri)

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   Naga in Nature   ప్రపంచంలో ప్రకృతితో మన సంబంధం పరస్పరం. పద్దతి ప్రకారం మనం మరియు ప్రకృతి ఒకరికొకరు జీవించాలి మరియు జారవిడచాలి, అని అనిపిస్తుంది. I feel, Our Relationship with Nature is Mutual in this world. Accordingly, We and Nature need to Live and Leave for each other. ------------------ 🙏🙂💚 ప్రకృతి నేపథ్యంలో సహజమైన ఆనందం. 🙏🙂💚 Natural Blissfulness in Nature Background  ------------------ క్షణకాలం పాటు  ప్రకృతికి  లొంగిపోయాను Surrendering for a moment to Nature ------------------ పెన్నతీర పుష్పగిరి: పురాణ పర ప్రామాణిక ప్రస్తుతి 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity అమృత ఆనంద అస్తిత్వం 

సిరివెన్నెల గారి జయంతి

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   శ్రవణానికి శ్రావణం సంధి చేసి వాణిజ్య వినోద చలన చిత్రాలకు సాంప్రదాయ సామాజికాంశలను  కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని పద పాటలతో పాఠాలుగా పండించి  తెలియని తెలుగు తెలియజేసిన  సాహిత్య సమ్మోహన శిఖరం   సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి గౌరవంగా  జయంతి నాడు  జన్మదిన నివాళులు  💭⚖️🙂📝@🌳 📖20.05.2022✍️