Posts

Showing posts from March, 2022

Water Day (Telugu 22.03.2022)

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ప్రపంచ జల దినోత్సవం     ఉచ్చస్థాయిలో  ఉపయోగమైన ఉద్రేకంతో ఉంటూ  ఉత్తపుణ్యానికే  ఉనికికి, ఊరికి..    ఊపిరిగా ఉండి     ఊతనికి ఉత్తమ ఉదాహరణగా  ఉన్న  "ఉదకమా" ఉండిపో......... ఈరోజు ప్రపంచ జల దినోత్సవం.  నీటిని (ఉదకం) ఎంత వృధా/కలుషితం  చేస్తున్న అది నిత్యం అండగా ఉంటూ  తనని మనకు సమర్పిస్తూ సదా సంరక్షిస్తుంది.  ఆదా చేయాలి అనే ఆలోచన  ఉన్న ఆచరణ కష్టంగా ఉంది.  అందుకే దానికి కృతజ్ఞతలు  తెలుపుతూ ప్రస్తుతానికి సంతోషపడుతున్నాను.  నీరు జీవితంలో సదా భాగం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖22.03.2022✍️

Poetry Day (Telugu 21.03.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము కవిత్వ దినోత్సవం సందర్భంగా కవిత్వానికి నా కవిత్వ నిర్వచనం:  ఖుషీగా ఉండే కృషితత్వం కవిత్వం.. "అందరికీ ఆసరా అయిన అక్షరంతో  అనుసంధానమై ఆనంద అన్వేషణలో  అనుభవాన్ని అనుభూతయ్యేటట్లు  సాగే సృజనాత్మక సాహితీ సాధన.... కవిత్వం" 💭⚖️🙂📝@🌳 📖21.03.2022✍️

Vamsi Annaiya Birthday (3) Video

Image
⚛️🪷🌳 Happy Birthday Vamsi Annaiya 

Listening in Angry (Telugu 13.03.2022)

⚛️🪷🌳  అప్పుడప్పుడు ఎవరైనా ఆవేశంలో కోపంగా మాట్లాడుతుంటే  సమన్వయంతో వినాలనిపిస్తుంది,  ఎందుకంటే ఆవేశంలో తెలియని కోరుకునే నిజం బయటకు రావచ్చు!!  💭⚖️🙂📝@🌳   📖 13.03.2022 ✍️

Women's Day Wishes (2) Telugu & English

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము "ప్రతిరోజు అందరిది, దాదాపు అన్నిటిది". కానీ ప్రతిరోజూ మనం ప్రతి వారిపై, ప్రతి విషయంపై స్పృహతో ఉండలేము. అందుకే దాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి, శ్రద్ధ పెట్టడానికి అభినందించడానికి ఒక రోజు అవసరమని నేను కూడా భావిస్తున్నాను. ప్రపంచాన్ని ఆనంద పరచడంలో ఇద్దరి పాత్రలు కీలకం మరియు పరస్పరం. వీరిలో ఎవరు మొదట/గొప్ప అంటే, నా అభిప్రాయం ప్రకారం, పురుషులు విత్తనం లాంటివారు మరియు స్త్రీలు చెట్టు-పండు లాంటివారు. విత్తనం/పురుషులు లేదా చెట్టు-పండు/స్త్రీలు వీరిలో ఎవరు ముందు/గొప్ప అని ఇప్పటి వరకు నిరూపించడానికి అనుభావిక ఆధారాలు లేవని నేను భావిస్తున్నాను. అందరూ (రెండూ) పరస్పరంగా మరియు సమానంగా బలపరిచే శక్తి కలిగి ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మహిళలపై ఈ ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వారి గొప్పతనాన్ని అభినందించడానికి, వారి సమస్యలను గుర్తించడానికి ఉంచడానికి ఈ రోజును అవకాశంగా తీసుకుని ఈ వేదికపై విలియం గోల్డింగ్ మాటల్లో మహిళల గొప్పతనాన్ని వ్యక్తపరుస్తున్నాను, ప్రశంసించాలనుకుంటున్నాను. విలియం గోల్డింగ్ మాటల్లో చెప్పాలంటే పురుషులు స్త్రీలకు ఏది ఇచ్చినా, వ...