Posts

Showing posts from December, 2017

గుర్తింపు పత్రం

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము 04 December 2017 నన్ను నేను ఏ విధంగా నిరుపించుకుంటానొ దేవుడని కూడ అలానే నిరురించాలి అనిపించింది.  నేను ఉన్నాను,   నన్ను గుర్తించడానికి ఒక పేరు ఉన్నది ఆ పేరే భార్గవ శ్యామ్.  ఉదా: నేను భార్గవ శ్యామ అని ఏ విధంగా నిరూపించుకుంటార నా శరీరం-పేరుకి సంబంధించిన ఆధార పత్రాలు ఉంటే అది నా ఉనికి సాక్ష్యం. గుడులు, ఆశ్రమాలు, గ్రంధాలు దైవ ఉనికికి సాక్ష్యం నేను ఎలా ఉన్నానో దేవుడు అలానే వున్నాడు. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం