Hari Bava Birthday (2) Telugu

⚛️🪷🌳 

హరి బావా, మనం ఇద్దరం భిన్నంగా ఉన్నా, సహజంగానే మన మధ్య చాలా మృదువైన విషయాలలో మన వ్యక్తిత్వం పాలు పంచుకుంటోందనిపిస్తోంది. చాలాసార్లు "మీరే నేను" అని నాకు అనిపించింది. ఈ భావనను నేను ఆస్వాదిస్తున్నాను. మీరు నా చుట్టూ ఉన్నప్పుడు, ఒక ప్రశాంత అంతరంగం నాలో ఉంటుంది. నా "పద్ధతి తార" (Classic Star) ఆయన హరి బావకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. 
💭⚖️🙂📝@🌳 
📖11.06.2021✍️

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)