Cloud/Thoughts : Sky/Self (Telugu/English)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము 🙏 ⛈️ 💭 🙏 మేఘాలను దాటితే స్పష్టమైన ఆకాశం... ఆలోచనలు దాటితే స్వచ్ఛమైన మనసు ఉంటాయనిపిస్తుంది. మేఘాలు/ఆలోచనలు స్పష్టమైన ఆకాశాన్ని/స్వీయతను చూడటంలో గందరగోళాన్ని కలిగిస్తాయి. మేఘాలను/ఆలోచనలను దాటి వెళ్ళడం కష్టమే, అయినప్పటికీ అవి వానలతో/వాస్తవికతతో సహాయం చేస్తాయి. 💭⚖️🙂📝@🌳 📖22.09.2020✍️ 🙏 ⛈️ 💭 🙏 Feeling that... Beyond the Clouds, It's Clear Sky, Beyond the thoughts, It's Clean Soul. Clouds/thoughts are Chaos in seeing clean clear Sky/Self. Going beyond these is a Tough Task. Albeit they help us in Rains/Regards for self. 💭⚖️🙂📝@🌳 📖22.09.2022✍️