Cloud/Thoughts : Sky/Self

Feeling that... Beyond the Clouds, It's Clear Sky, Beyond the thoughts, It's Clean Soul. 
Clouds/thoughts are Chaos in seeing clean clear Sky/Self. 

Going beyond these is a Tough Task. Albeit they help us in Rains/Regards for self.

🙏 ⛈️ 💭 🙏

మేఘాలను దాటితే స్పష్టమైన ఆకాశం...
ఆలోచనలు దాటితే స్వచ్ఛమైన మనసు ఉంటాయనిపిస్తుంది. మేఘాలు/ఆలోచనలు స్పష్టమైన  ఆకాశాన్ని/స్వీయతను చూడటంలో గందరగోళాన్ని కలిగిస్తాయి. 

మేఘాలను/ఆలోచనలను దాటి వెళ్ళడం కష్టమే, అయినప్పటికీ అవి వానలతో/వాస్తవికతతో సహాయం చేస్తాయి.

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao