Pardhu Mamaiya Birthday (2) Telugu

⚛️🪷🌳  
పార్థు మామా, (సంస్కృతం లో ప్రవేశ ప్రావీణ్యం ఉన్నందున సంస్కృత ఆధారిత తెలుగులో ఈ చిన్ని ఉప-లేఖ రాస్తున్నాను). అష్టత్రింశతి (38) వత్సరాలను పూర్తి చేసుకుని ఏకనచతుర్వింశత (39)వ వత్సర కాలంలో ప్రయాణమవుతున్న మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఏకోనవింశతి (19) వత్సరకాల భ్రమణం తరువాత తెలుగు మరియు ఆంగ్ల సంవత్సరాలు తేదీ మరియు తిధి సంయుక్తమవుతాయి.  ఈ ప్రకారంగా రెండు ఏకోనవింశతి కాల భ్రమణాలను పూర్తిచేశారు. యాదృచ్చికంగా ఈసారి నక్షత్రం కూడా మమేకం అయ్యింది. ఇది కొత్త ఆరంభానికి ఒక సూచికగా భావిస్తు అవిఘ్నంగా మీ యాత్ర కొనసాగాలని ఆశిస్తూ భగవంతుని ప్రాద్ధిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖28.05.2020✍️ 

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 ::- Formation (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu)

Youth conference on Sanatan Dharma (Telugu)