Posts

Showing posts from August, 2019

స్వ-తంత్ర దినోత్సవ లేఖ

Image
🫡🇮🇳🙏 ---------- ⚛️🪷📧 "ఎందరో గుప్త మరియు బహిర్గత మహానుభావుల పోరాటం ద్వార సాయుధ మరియు అహింస పద్ధతుల మధ్యమంగా మన దేశానికి మనకు *రాజకీయ సామజిక స్వతంత్రం* వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆ ఆనందంతోనే మీకు స్వతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలుపుతున్నాను.  మనందరికీ రాజకీయ సామజికంగా స్వతంత్రం వచ్చింది. వ్యక్తిగతంగా స్వతంత్రం రావాలంటే స్వతంత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి (దానికి నేను మినహాయింపు ఏమి కాదు) స్వ అంటే సొంతమైన అని అర్దం; తంత్రం అంటే తర్కమైన పద్దతి అని ఆర్డం. "స్వతంత్రం అంటే మన సొంత పద్దతి తో మనలోని నైపుణ్యాలను బయటకు తీయడమే స్వతంత్రం అని నేను బలంగా భావిస్తున్నాను.  ఈ స్వతంత్రంతో అందరు నిత్య నూతనంగా నైపుణ్యాలను ఆభివ్యక్తీకరిస్తూ *"స్వ-తంత్ర* దినోత్సవాల"ను గమ్య స్థానంగా కాకా ప్రయాణంగా జెరుపుకోవాలని ఆశిస్తున్నాను, ఆ ప్రయత్నానికి ప్రయత్నం చేస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 అక్షర అనంద అస్తిత్వం Energy Enjoy Entity