Vamsi Babai & My Birthday 2019

⚛️🪷🌳

ముఖ్య గమనిక:
*ఇది కేవలం హాస్యం కోసం రూపొందించబడినది* ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం దీని ఉద్దేశం కాదు. ఇది ఒక పిచ్చివాడు (భార్గవ శ్యామ), ఇంకో పిచ్చివాడికి (వంశీ శరత్ గారికి) పిచ్చి పిచ్చిగా చెప్పే *యాదృచ్చికమైన ""పరస్పర"" జన్మదిన శుభాకాంక్షల లేఖ*

నా దృష్టిలో, మా సంబంధం ఇహం కి కాస్త అతీతమైనది. మేము మా దగ్గర ఉన్న ప్రతి దాంట్లో ఆనందాన్ని వెత్తుకునే పిచ్చివాళ్ళం.పిచ్చికి పిచ్చి పిచ్చిపిచ్చిగా ఉంటేఆ పిచ్చికి కొంత పిచ్చి భగస్వామ్యులం మేము.ఇద్దరం ఒకరికొకరు ఆనందం కోసం పిచ్చివాళ్ళము అనే ముద్ర వేసుకుని ఆనందించాము, అనందిస్తూ ఉన్నాము.యాదృచ్చికంగా ఇద్దరు పిచ్చివాళ్ల పుట్టినరోజులు ఒకే సారి వచ్చాయి. ఒకరిది ఏమో *తెలుగు జన్మదినం* ఇంకొకరిదేమో *ఆంగ్ల జన్మదినం*. ఇద్దరం పరస్పరంగా జన్మదిన వేడుకలు చేసుకుందాం *వంశీ బాబాయ్*

వంశీ తాతయ్య (బాబాయ్-అన్నయ్యా)మీకు ఒక మద్యమంగా *పరమానందంగా ప్రతిరోజూ ఉంటారని ఆశిస్తూన్నాను, దివ్యంగా ఉండాలి అని దేవ్వుని ప్రాధిస్తున్నాను

అందరం ఆనందంగా ఉండేందుకు సర్వదా ప్రయత్నిద్దాం*సర్వే జన సుఖినోభావంతు*;*సమస్త లోక సుఖినోభావంతు**ఓం శాంతి శాంతి శాంతిః*

Comments

  1. ప్రియమైన ముద్దుల భార్గవ శ్యామా కి పుట్టినరోజు శుభాకాంక్షలు. . ఇలాంటి మధురమైన పుట్టినరోజులని ఆనందంగా ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ.... నీ వల్లక్క .

    ReplyDelete
  2. వంశీ బాబాయ్, తెలుగు తిధుల ప్రకారముగామీకు హర్దిక జన్మదిన శుభాకాంక్షలు.
    Very rarely we will get this mutual chance. Glad to be part of it Babai

    1) వల్లి అక్క, మధురమైన శుభాకాంక్షలు తెలిపినందుకు చాల ధన్యవాదాలు
    2) Priya Akka, I'm very happy to receive your overwhelming wishes. Thanks a lot Priya akka
    3) Jyothi Akka, thanks a lot, I am very happy to receive your wishes (Many more happy returns)
    4) Thank you very much Babai. Am very happy to receive God blessings and your wishes.
    5) Hari Bava, your pure wishes means a lot to me. Thank you very much
    6) Thank you very much Chandu Mamaiya, for your happy wishes. Bowing Down to earth to receive God blessings
    7) Your wishes means a lot to me.
    Thank you very much Suhasini Vadina
    8) Happy to receive your wishes Pinni. Thanks a lot
    9) Thank you very much Siri Atta
    10) Happy to see your wishes Bava. Thank you very much

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 ::- Formation (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu)

Youth conference on Sanatan Dharma (Telugu)