Physical & Psychological Space
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
శారీరక జీవితం సముద్రం లాంటిది, అది విశాలమైనది విస్తృతమైనది. కానీ దానికి ఒక మొదలు మరియు ఆఖరి అనే పరిమితి ఉన్నాది.
మానసిక జీవితం ఆకాశం లాంటిది, అది అపరిమితమైనది దీనికి మొదలు కానీ ఆఖరి లేని అనంతం ఇది.
Physical life is like the ocean. It is gigantic and extensive, but it has a beginning and an end. Mental life is like the sky. It is infinite, It doesn't have a beginning or an end.
💭⚖️🙂📝@🌳
📖21.10.2018✍️
Comments
Post a Comment