అద్భుత అప్రేవి

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
అప్రేవిలొ భిన్నత్వ కలయిక ఉంది. 
విభిన్న రాష్ట్ర ప్రజలు సాంప్రదాయాలు భాషలు సంస్కృతులు, వేరు వేరు పట్టభద్రులు, విభిన్న వయసువారు, అనుభవం ఉన్నవారు లేనివారు అందరూ కలిసి ఉంటారు.

ఇక్కడ ఉద్దేశపూర్వకంగా భిన్నత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే భిన్నత్వం అనేది మన నేర్చుకునేందుకు ఒక అవకాశం ఇస్తుంది. వేర్వేరు ఆలోచనలు, సంస్కృతులు తెలుస్తాయి. వాటిలోని ఏకత్వం మనకు బోధపడుతుంది.

ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల మీద కరుణ చూపిస్తారు దానిని అర్థం చేసుకోలేని వారికి ప్రమాదాలు రావచ్చు.

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. It was nice meeting you Naga😊
    -Supraja Rayabari-

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)