Advaith Birthday (Telugu 24.03.2021)

⚛️🪷🌳
శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంత రూపాన్ని నిర్వాణషట్కంలో "చిదానంద రూపం శివోహం శివోహం" అంటూ వివరించారు. 
అద్వైత సిద్ధాంతానికి మూల స్వరూపమైన చిదానందంతో తను సదా జీవితంలో ఉండాలని ప్రార్దిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
💭⚖️🙂📝@🌳 
📖24.03.2021✍️

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)