Pranav & Sanjana Birthday (1) Telugu
⚛️🪷🌳
నా అనుభవ పరిధిలో, నేను ఆస్వాదించిన తొలి శైశవం ప్రణవుని బాల్యం ద్వారానే. అద్వితీయమైన కళలను గమనించిన తొలి కౌమారం సంజననే అనిపిస్తోంది.
నేను ఆస్వాదించిన శైశవానికి, గమనించిన అద్వితీయమైన కళకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.... దైవం మాధ్యమంగా మీ ఎదుగుదలకు అవసరమైన ఉపకరణాలు అందిస్తాడని విశ్వసిస్తూన్నాను.
💭⚖️🙂📝@🌳
📖 18.02.2021 ✍️
Comments
Post a Comment