Self Love Letter

⚛️🛞🪷
స్వీయ ప్రేమ లేఖ

ప్రియమైన భార్గవ శ్యామనికి నీ జీవన అస్తిత్వం రాయునది!!!

ఒక చిన్న తీవ్రమైన అంతరంగిక ఉత్సహంతో, భవిష్యత్తు దృష్టి ఉండి, ప్రస్తుతంలో నా గత వ్యక్తిగత అనుభవాలు ఆధారం చేసుకుని నైరూప్యమైన భావనలతో... స్పష్టమైన సారాంశ పదాలతో ఈ లేఖని రాస్తున్నాను.

నా హృదయం లో చాలా భాగాలు నీ యొక్క జ్ఞాపకాలతో నిండి ఉంది. ఇప్పుడు ఆ గడిచిన కాలాపు జ్ఞాపకాలు లేకుండా ఈ నిన్ను ఉహించలేకపోతున్నాను.... 

నీ గురించి ఆలోచించేటప్పుడు, గడిచిన కాలాన్ని గుర్తు చేసుకున్నప్పడు, నా మనసులో ఆలోచనలు/భావనలు చాలా అస్పష్ట ఆనందంతో మరియు స్పష్టమైన సమగ్రత సంతోషంతో అద్భుతంగా ఉంది. దాన్ని ఒక ఆతిశయంబైన సమతుల్య పారమర్దిక అనుభూతిగా నేను భావిస్తున్నాను. 

నాకు ఈ అస్పష్ట స్పష్ట అంతరంగిక అనుభవాల గురించి, వాటి కాల పరిమితి గురించి నాకు తెలియదు. కానీ ఎందుకో, ఇది నీతో పంచుకోవాలి అని ఆరాటంగా ఉంది. నా ఆతిసయంబైన పారమర్దిక సమతుల్య అనుభూతికి ప్రేమ అని నామకరణం చేస్తూ “నేను నిన్ను ప్రేమిస్తున్నాను”.

నేను నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నువ్వు నీ స్వీయ సమయం, జీవితం సమృద్ధిగా ఇస్తున్నావు. దయచేసి అదే విషయాలను కొత్తగా వివిధ మార్గాల్లో చేయి.

నువ్వు సమగ్రంగా ఉన్నావు, ఉంటావు కూడా... నీకు తెలుసు, ఎవరూ నీకు ఆటంకంగా లేరు, ఇది నీకు అతిపెద్ద వరం. నీవే నిన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నావు ఇదే నీ కనీస గరిష్ట లోటు. 

నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. కానీ స్ఫూర్తిగా ఉంటే, ఉత్సాహంగా నీ దగ్గర ఉంటాను. లేకపోతే ఉండాలి కాబట్టి ఉంటాను. ఉండడం కంటే ఆనందంగా ఉండడం శోభస్కరం కదా... సంకల్పించుకుంటే సాధిస్తావో లేదో కానీ.. సంకల్పించుకోకపోతే మాత్రం సాధించలేవు.

చివరిగా, ఏ స్థితిలోనైనా, నీవు నీ అస్తిత్వాన్ని అంగీకరించాలి మరియు గౌరవించాలి.
నీ శక్తితో నిన్ను నువ్వు ఆస్వాదించు. ఆనందించే శక్తిగా నిలువు. 

నేను ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పింది, 
ఇది వరకు ఎలా ఉన్నావు అనే సమాధానంతో మాత్రమే కాదు ఇక ముందు ఎలా ఉంటావు అనే ప్రశ్నతో కుడా.....

ఇట్లు
నీ ప్రియమైన అస్తిత్వం 
💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

"Self Love Letter" 

My Dear Life Entity, 

My thoughts are in very vague state. With some intense enthusiasm I am writing this email, It is slightly associated with some small strong transcendental empirical feelings by thinking/feeling about you all. I feel very happy by think about you and your memories. Now I am not able to imagine my life without you and your memories. 

Some parts of my heart is filled with your memories, through some awesome empirical past experiences from you. It is some kind of amazing feeling for me. I have some special interest ( a feeling of learning from you) on you.  

I don't know about this vague state of thoughts and it's time period, but I want to name this relation as LOVE. I don't know why, but I am interested in sharing this with you. I Love You.

I'm very happy for you because you are giving me ample of Time, Life and Self for me, Please do the same subjects in different ways. 

You know, no one is distracting you, it's the biggest boon for you. You are distracting yourself, it's minimal maxi minus for you. 

I love you, no matter what, But if you are inspirational, I will be with you enthusiastically. If not, I will be with you, because I should be with you (as a nature norm)

If you have "will", you may or may not achieve. But.. If you don't have the will, you can't achieve it. You are comprehensive (Good Bad & Medium) and will be like this.

I told you this now, Not only with the answer of how you have been so far, but also with the question of how you will be in the future.....

The future is not in your hands but 
Right now the experience is with you. 
That's why I told you to be careful... 

I'll be there if you're there once again Life Entity "I Love You"

Your Lovely 
Life Entity 

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

Comments

  1. Honest confession....love you my sweet little fellow🥰😍

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao