Posts

Showing posts from April, 2024

Garima Birthday

Image
⚛️🪷📧 At one Step, near the ocean, Even though it's fully not visible, that point in a scope of the part will be broad. Like that, these "G" characteristics in the image will applicable to you. Feeling & Reminding these "G" characteristics of you Garima. Blissful Blossom Birthday  Warm Wishes to you Garima Sharma  Hope Hype Happiness Hails in Heart. Enjoy your Energy. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Unity-Interpretation

⚛️🪷📧 Broad General Statement: Cosmos are Connected  Universe has Unity In Insightful interpretation  Interlinkage impression will be there.  స్థూలంగా సాధారణ వాఖ్య: అణువులు అనుబంధంతో ఉన్నవి. విశ్వానికి ఐక్యత ఉంది. అంతర్దృష్టి అనుసంధానమైన  వ్యాఖ్యానంతో వాటిని వీక్షించగలం. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Hanuman Jayanti

Image
⚛️🪷📧 బల భీమ భయనాశక బుద్ధిమంత బలవంత భవదీయ భజరంగబలి అంజనీపుత్రడు ఆంజనేయుని  అంతరంగమున అంతర్లీనంగా  అతులిత ఆత్మరాముడు‌  🙏🙏🙏 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Vipassana (విపాసన)

⚛️🪷📧 కాలంలో, ప్రస్తుతం ప్రధానమైనది. వర్తమానాన్ని గమనిస్తూ (ఏకాగ్రతగా) ఉండడం ఉత్తమమైనది. దానిని బౌద్ధంలో విపాసన  అంటారు. కానీ ఇప్పుడు, నా ప్రస్తుతంలో గతం మరియు భవిష్యత్తు కూడా ఉన్నాయి వాటి నుండి తప్పించుకోలేను. ఇది నాకు అసాధ్యమనిపిస్తుంది. కాబట్టి ప్రతిస్పందించకుండా గమనించే ఆలోచన (అది వర్తమానానికి గమనించమని చెప్తుంది, నేను గతం భవిష్యత్తు గల ప్రస్తుతం)కు ఉపయోగించి నా మానసిక సామర్ధ్య స్థాయిలో సత్యాన్ని (ఆనందాన్ని) అర్థం చేసుకునే ప్రయత్నానికి ప్రయత్నం తప్పక చేయగలను అనిపిస్తోంది. ------------------ In time, Present is the Prime. Observing (Concentrating) the present will give the best for sure. In Bhuddism it is called Vipassana. But now, in my present there is past and future too, from which I cannot escape. It is inevitable for me.  So the idea is to observe without reacting (In that said about the present, which I use for Past & future pertaining Present) to understand the truth (Happiness) at my cognitive level. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Dreams

⚛️🪷📧 కడపటికి కలలు  కార్యరూపంలోకి చేరకున్నా కమనీయ కలలు కన్నందుకు  చిద్విలాసం చిందిస్తూన్నాను --------- At Last Dreams didn't work out, but I'm glad to have them as memories. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Reflections on Subjective Gift

Image
7 years for a Belated Birthday Gift to Me by you all & My PPT Presentation  (Mutual Subjective Gifts) On this day in 2017 (18 Apr), Tuesday after Curriculum Studies Class, we have some free period. In that period I silently planned to present a Class PPT for to express some casual gratitude to you all.  After the class, when I'm going to say about that presentation, Suddenly as a representative Gagan entered on to the dias and informed about my Birthday presentation and welcomed me to receive the gift. You all cheered me up to receive the Priceless Spectacular Subjective gift.  It's the overwhelming cherished moment in my life to comemarate.  Since then to till now, whenever I feel down, I read your messages, it is acting as a Booster Dose for me to gain and regain energy..... This subjective gift, deals with two sides which enlarges Ego and enhances Esteem... You can see and hear my words... But I can only read my own thoughts, it's not visible to you to see otherside.

SriRama Navami (శ్రీరామ నవమి)

Image
⚛️🪷📧 SriRama Navami (శ్రీరామ నవమి) మహా సముద్రాన్ని ఒక అడుగు ప్రదేశంలో నిల్చుని అందులోని చిన్న భాగం, మన పరిధి మేరకు ఎంత పెద్దగా కనిపిస్తుందో, అలానే దైవత్వమనే మహాసముద్రంలో "శ్రీరామ" అనే ఒక చిన్న ప్రదేశంలో ఉండి, ఆ దైవత్వాన్ని (మతాలకతీతంగా) అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకే ఒక్క  ప్రజ్వలించే ప్రభాకరుడు అనంత అపరిమిత కాంతి కిరణాలు  చాలా గోళ గ్రహాలపై చెల్లె ప్రకాశ ప్రసారం లాగా....  దైవత్వం అనే సూర్య తత్వం, గ్రహాల లాంటి మతాలపై వెలుగును వెదజల్లుతోంది. వాటి సంచారం వలన వాటికి చీకటి కూడా ఉంది.  (సహజంగా మతంలో ఉన్నందున దాని ప్రభావము మనపై పడుతుంది, కానీ చీకటి నుంచి బయటకు వస్తేనే వెలుగును ఆస్వాదించగలం, లేకపోతే వెలుగు విలువ తెలియదు).  ఒకే ఒక్క  సంభావ్య సూర్యుడు  పృథ్వి పై ప్రసారంచేయు  అనేక అసంఖ్యాత కాంతి కిరణాలలో  (సముద్రంలో నీటి బిందువంత)  వాటిని భూతద్దం ఏ విధంగా సంగ్రహించి ఆ కొన్ని కిరణాలలోని శక్తిని ఏకృతం చేసి అగ్నిని రప్పిస్తుందో..... అలాగే మహోన్నతమైన దైవత్వం ప్రసారం చేయు అసంఖ్యాత కాంతి కిరణాలు (అణువులో అణు అణువంత) భూతద్దం లాంటి ఉపకరణం తో ఏకీకృతం చేయు మాధ్యమం నాకు శ్రీరామ నామ

Indian Railways (భారతీయ రైల్వేలు)

Image
⚛️🪷📧 రమణీయ రైల్వేలో  సుందర సోయగాల మార్గాన్ని మలుచుకొన్న  ప్రకృతి పరిసరాలలో  ప్రాంతాలు పర్యటించే  ప్రయాణికుని ప్రయాణం  ప్రమోద పరవశంతో ప్రహ్లాదం పరమానందం.....  (భారతీయ రైల్వే దినోత్సవ శుభాకాంక్షలు) 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity ⚛️🪷📧 సమైక్యత సిద్ధాంతంతో  సంప్రదాయ సాంకేతికతను,  సాధారణ సంపన్నులను సంధానిస్తూ సాగుతూ  సంకీర్ణంలో సమతుల్యంతో   సమాజ సౌలభ్యానికి సాధికారత సాధించిన సమగ్ర సంకల్పం సామాజిక సేతు  భవదీయ రాగం  భారతీయ రైల్వే  భారతీయ రైల్వే దినోత్సవ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖16.04.2023✍️

Ramzan Wishes

Image
⚛️🪷📧 Ramzan Wishes  సామూహికంగా సమిష్ఠి సాధనతో రంజాన్ రోజులలో రోజాతో ఉత్కృష్ట‌ ఉపవాసంతో నియమంగా నమాజును   గావిస్తూ, గొప్ప క్రమశిక్షణ కలిగి ఐకమత్యాన్నికి ఇంపైన ఉదాహరణగా ఉన్న  మహ్మదీయులందరికీ మనోహరమైన రంజాన్ శుభాకాంక్షలు... 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Ugadi (ఉగాది)

Image
⚛️🪷 📧 క్షణిక కాలమైన సానుకూల సారంతో ఉగాది ఉత్తేజానికీ ఉతమైన ఉదాహరణ. సహజంగా సంప్రాప్తించే సకల (షడ్రుచుల)  సమ్మేళనాన్ని సమన్వయించుకుని.... సమభావనతో స్వీకరించి సేవించగలిగే,  సమతుల్య సచ్చిదానందా సకామక్రియ ఉగాది. ఆప్తులు అందరికీ హార్దిక హృదయపూర్వక  క్రోధి  సంవత్సర శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  -------------------- వివరణ  ఆకులు రాలిన చెట్లుకు వసంతంలా... మనుషుల్లో నిరాశకు కొత్త అనే ఆశ ద్వారా ధైర్యాన్ని ఇచ్చేందుకు ఉన్న ఒక సానుకూలతకు ఉదాహరణ ఉగాది కేవలం సహజంగా అనగా ఉడికించడం/వేయించడం/కాల్చడం లాంటివేమీ లేకుండా లభించే వాటినే కలిపి రూపొందించేదే ఉగాది పచ్చడి.  మన జీవితాన్ని మధురంగా మలచుకోవడంలో సహజ సిద్ధమైన దేన్నయినా (ఆనందం, బాధ, లాభం నష్టం, మంచి చెడు) సమభావనతో స్వీకరించాలనేందుకు సంకేతంగా షడ్రుచులను సమ్మేళనం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Indira Birthday

⚛️🛞🪷 Indira I want to share one instance, which is immersed in my mind,   After the placements, You and Pranashree were talking together near the Basketball court, that "I got the APF job in Chhattisgarh, but I don't want to work this because it's not my interest area "Early Childhood Education, I don't know what to do now". This instance made me realise your deep interest in early childhood education. I'm taking this instance and poetically wishing you.  Indira, live the life impactfully in interest land i;e infancy. Literature liveness learning literally leads the instrumentalism on infancy, that increases their important innate inheritance. With your Energy, Enjoy your Entity. From Heart the God will Bless with Bliss   Warm Blissful Blossom Birthday Wishes to you. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity