Introverts Day

⚛️🛞🪷
Introverts Day/అంతర్ముఖల దినోత్సవం

గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతుంది.  ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులకు వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తుంది.

ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

The caterpillar grows its wings during the time of solitude. Like that in my solitude, with my understood transparency and Discretion I'm expressing my introvertional intents through the Social Media (Social Diary) platforms and it's helping for my incredible inherent insights. 

On this introverts day, I'm expressing out my gratitude to Social Media (Social Diary).

Thank you Meta (Facebook/WhatsApp).

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. నువ్వు antharmukhunivi (Introvert) వి ఏమీ కాదు

    ReplyDelete
    Replies
    1. నేను పూర్తిగా అంతర్ముఖుడిని కాకపోవచ్చు, కానీ అంతర్ముఖుడిగా ఉన్నప్పుడు నాలో జరిగే ప్రక్రియ అది ......

      ఇక నా బహిర్ముఖుడు శ్రమకి దూరంగా విరామాని కోరుకుని, శత్రువుగా (బద్ధకస్తునిగా స్వార్థపరునిగా) కనిపిస్తాడు.

      Delete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao