Dhruva Birthday (1)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము రామాయణం కారణంగా లేపాక్షి ప్రసిద్ధికెక్కింది; మరియు ఈ పురాతన లేపాక్షి దేవాలయ నిర్మాణం ఆ అస్తిత్వాన్ని పురాణ పురుషోత్తముడిని స్మరణకు తెస్తున్నాది అలాగే పసి ధ్రువుడు కూడా ఆదిశేషయ్య తాతయ్య పుట్టిన రోజు, వారం, తిథి, నక్షత్రం నాడే జన్మించిన కారణంగా తాతయ్యను; తన పేరులో ఉన్న కామేశ్వర్ రావు (ఈశ్వర్) మామయ్య/తాతయ్య, శ్రీలక్ష్మి (శ్రీ) అత్తయ్యలను గుర్తుకుతెస్తున్నాడు ఈ (ధ్రువ) తారా. పూర్వీకులు జ్ఞప్తికి తెస్తూ ప్రసిద్ధి చెందుతాడని విశ్వసిస్తున్నాను మరియు శుభాశీస్సులతో చిన్నారి చిరంజీవి ధ్రువకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖27.11.2020✍️ Dhruva you are evincing the presence of past generations with Grandparents' name and great grandfather Birthday timings. Wishing a liable lavish life ahead to you dear Dhruva Warm Blissful Blossom Birthday Wishes Dhruva God bless you with Grand Bliss 💭⚖️🙂📝@🌳 📖27.11.2021✍️