Letter to Self

Happily Welcoming all your Wishes 👍, Blessings👌and Subjects 🤝 on me. 
🎊 Thank you very much 🥳

Now, I want to take charge in wishing and warning myself through the descriptive post in a my way  💚  ☮️  🕊️
----------
Self-Centric Birthday Letter:  
From I To Me

I'm very happy for you because you are giving me ample of Time, Life and Self for me, Please do the same subjects in different ways. 

You know, no one is distracting you, it's the biggest boon for you. You are distracting yourself, it's minimal maxi minus for you. 

Soft Hard Warning to you Dear: 
Remember, Look at the good in the bad but do not think of the bad is good. slight concretely,  Past is past,  from past mistakes take the learning, and don't keep your time in only repeated learning, Your idleness is temporarily good, In Further future it's huge hurdle for you. You need to keep your sense open for hearing observing and changing.
-----
I feel, You are loved being, but with less respect. i;e
You have gratitude, but less accountability.
You are thoughtful, than practical. 
You have insights, but less braveness. 
You are balanced, but less sustained

So I wish you to explore potentially with the integrated characteristics for simple inclusive growth. 

And finally, 
In any state, you need to accept and respect your Entity. 
Be the Energy to Enjoy yourself, Keep your Enthusiasm live. 
As a medium try to trust the life process. Your strength and weakness will help you over the time. 

God bless you for Beatitude, though the different mediums.

🕉️ ☮️☮️☮️ 🙏

స్వీయ-కేంద్రీకృత జన్మదిన లేఖ: 
నా నుండి నాకు

నేను నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నువ్వు నీ స్వీయ సమయం, జీవితం సమృద్ధిగా ఇస్తున్నావు. దయచేసి అదే విషయాలను కొత్తగా వివిధ మార్గాల్లో చేయి.

నీకు తెలుసు, ఎవరూ నీకు ఆటంకంగా లేరు, ఇది నీకు అతిపెద్ద వరం. నీవే నిన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నావు ఇదే నీ కనీస గరిష్ట లోటు.

ప్రియమైన నీకు, నా మృదువైన కఠిన హెచ్చరిక :
గుర్తుంచుకో, చెడులో మంచిని చూడు కాని చెడునే మంచిగా భావించవద్దు. స్వల్పంగా స్పష్టంగా చెప్పాలంటే, గతం గతః, గత తప్పిదాల నుండి నేర్చుకోవడం మంచిదే, కానీ సమయాన్ని పదేపదే నేర్చుకుందే నేర్చుకోవడంలో మాత్రం వద్దు, నువ్వు పనిలేకుండా ఉండటం తాత్కాలికంగా మంచిది, భవిష్యత్తులో ఇది నీకు భారీ అడ్డంకి. మార్పు కోసం నీవు గురితొ ఓ నాలుగురు చెప్పేది విను, పరిశీలించు మార్పు కోసం అవకాశాలను తెరిచుకొనే ఉంచు.

నేను భావిస్తున్నాను, నీవు ఇలా ఉండటం చాలా మంది ఇష్టపడతారు, కానీ తగిన గౌరవం ఇవ్వలేరు. ఎందుకంటే అంటే 
నీలొ ఆచరణ కంటే ఉన్నత ఆలోచనలు ఉన్నాయి.
నీకు కృతజ్ఞత భావం ఉంది, తక్కువ జవాబుదారీతనం కూడా ఉంది.
నీకు గొప్ప అంతర్దృష్టులు ఉన్నాయి, తక్కువ ధైర్యం ఉంది.
నీవు సమతుల్యత కలిగి ఉన్నావు, తక్కువ నిలకడగా ఉంటావు. 
కాబట్టి సరళమైన సమిష్టి వృద్ధి కోసం నీవు ఈ సమగ్ర లక్షణాలతో సంభావ్యంగా అన్వేషించాలని నేను కోరుకుంటున్నాను.

చివరిగా, ఏ స్థితిలోనైనా, నీవు నీ అస్తిత్వాన్ని అంగీకరించాలి మరియు గౌరవించాలి.
నీ శక్తితో నిన్ను నువ్వు ఆస్వాదించు. ఆనందించే శక్తిగా నిలువు. 
నీ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా ఉంచుకో....
ఒక మాధ్యమంగా జీవిత ప్రక్రియను విశ్వసించడానికి ప్రయత్నించు.  నీ బలం మరియు బలహీనత కాలక్రమేణా నీకు సహాయం చేస్తుంది.
విభిన్న మాధ్యమాల ద్వారా దైవం నిన్ను సదా ఆశీర్వదిస్తారు. 

 🕉️ ☮️☮️☮️  🙏

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao