Self Subject
I feel, "Mostly, content lies in me, not in the world" & "What I see, is the form of me itself". I think, Good feelings/thoughts or Bad Feelings/thoughts lies in us, but not in the reality of that Situation.
So we (I) need to maintain a positive attitude toward these Social/Self issues.
----
అనిపిస్తోంది, చాలా వరుకు విషయం నాలోనే ఉంది ప్రపంచంలో కాదు అని. మనం (నేను) ఏది చూస్తామో.. అది మన (నా) ద్వారానే ఏర్పాడుతుంది.
కాబట్టి మనం (నేను) ఈ సామాజిక/స్వీయ సమస్యల పట్ల సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
మీ అభిప్రాయాలు ఒత్తిడిలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కల్గిస్తాయి!
ReplyDeleteఈ బోధనను శుభోదయం గా భావిస్తున్నాను!!
Nice thought...
ReplyDeleteVishal Kamble
Well put Naga!
ReplyDeleteAsha Singh
Creative !! bhargava!!
ReplyDeleteAnand Lingambhotla