MS. Swaminathan

🌲✍️:🌈⚛️😊 బెంగాల్ క్షామం తర్వాత భారత క్షేమం తను కోరుకుని, కలగన్న వైద్య విద్యను, విశేష (పోలీస్) వృత్తిని వద్దనుకుని వ్యవసాయ వృద్ధికి వారధిగా మారి, మన వాతావరణానికి సరిపోయే వంగడాలను సృష్టించి, దిగుమతి దశ నుండి ఎగుమతి దిశగా ఎదిగి రైతులకు రాబడు లు రప్పించి వ్యవసాయంలో హరిత విప్లవానికి పితామహుడైన మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ గారి నిర్యాణం నాడు నివాళులర్పిస్తున్నాను 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity "నన్ను దేశమంతా హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తున్నారు. కానీ ఆ ఘనత నాది కాదు. నేను ముగ్గురు మంచి అమ్మాయిలకు తండ్రిని మాత్రమే!" అని స్వామినాథన్ అనేవారు. మరియు హరిత విప్లవంతో పెరిగిన రసాయనాలు, ఎరువులతో భూసారం తగ్గించిందనే విమర్శలను తను అంగీకరించి, హరిత విప్లవం కంటే సతతహరిత (Evergreen) విప్లవం కావాలి" కోరుకున్నారు. అప్పటి సమస్యలకు హరిత విప్లవం పరిష్కారం, రాబోయే సమస్యలకు సతతహరిత విప్లవం శాశ్వత పరిష్కారం. 💭⚖️🙂📝@🌳 --------------- ©️: Eenadu.net డాక్టర్ మాన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ కా...