Posts

Showing posts from July, 2022

Gratitude to Group

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   MAE_Section-1 Merriness Meeting  Enjoyed the Ethnicity Emotion of Section -1.  Glad Gratitude to you Group 🙏 😇 -------------- Gagan Garima Pallavi Rinkesh Vishal Avinash Anwar Digeswar Gyan Gulshan Sukesh Divya Dileep Indira Pranashree Kiran Sonam Priyanka Piyuli Mariya Meera Lasya Shreya Susmita Swetha Rose Hari D Faris Megha Sukanya Hema Ann Tripti Jetharam 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Strength to Accept

Yes, Nothing is permanent, Change is Inevitable, . I'm aware of change in the process of time, but still I'm not easily accepting the change.  Digesting the process is Difficult for me, I Need more strength to accept the process. అవును, ఏదీ శాశ్వతం కాదు, మార్పు అనివార్యం, . సమయ ప్రక్రియలో మార్పు గురించి నాకు తెలుసు, కానీ ఇప్పటికీ నేను మార్పును సులభంగా అంగీకరించడం లేదు. ప్రస్తుతాన్ని జీర్ణించుకోవడం నాకు కష్టంగా ఉంది, ప్రక్రియను అంగీకరించడానికి నాకు మరింత బలం కావాలి. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

వ్యవస్థ విశ్వాసం

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   విశాఖపట్నంలో అదృశ్యమైన మహిళ, తిరిగి నెల్లూరులో ప్రత్యక్షమైన వార్త ఉదాంతం చదివిన తర్వాత పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పెరిగింది.  ఒక సాధారణ వ్యక్తి ఒక సంచలనం కాని కేసును ఫిర్యాదు చేస్తే... హెలికాప్టర్ తో, స్పీడ్ బోట్లతో రెండు రోజులు పాటు గాలించడం అనేది విభిన్న కోణాలలో విచారించి విషయం తెలియచేయడం వ్యవస్థ పట్ల నాకున్న నమ్మకం బలపరిచింది.  అభివాదం ఆంధ్రప్రదేశ్ పోలీస్ 👏 Newspaper Article https://www.eenadu.net/telugu-news/general/a-new-twist-in-saipriya-case/0600/122143793 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Remembering Dr. APJ Abdul Kalam Garu on Death Anniversary

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   నేను తొలిసారి ప్రభుత్వ అధిపతి మరణం పట్ల విచారించి విలపించింది మీ విషయంలోనే అబ్దుల్ కలాం గారు. క్రమశిక్షణ, పట్టుదల, పరిశ్రమతో దేశానికి శాస్త్ర, సాంకేతిక శక్తిని అందించి క్షిపణి పితామహుడు పేరు ప్రఖ్యాతులు పొంది, దేశ ప్రథమపౌరునిగా ఎదిగినప్పటికీ నిరాడంబరతతో జీవనం సాగించిన మీ జీవన శైలిని, మరియు మీ రాతలతో, మాటలతో స్థిర, సహజమైన విశ్లేషణలతో ప్రేరణ కలిగించే విధంగా విషయాలు చెప్పడంలో మీ ఉద్దేశాన్ని మరియు ఆశని ఊహిస్తూ, ఇప్పుడు ఉత్సాహం పొందుతున్నాను.  మీకిష్టమైన బోధనా వృత్తిలో నిమగ్నమై ప్రాణాలు విడిచిన స్మృతిని తలుస్తూ ఇప్పుడు నివాళులు అర్పిస్తున్నాను. Dr. APJ Abdul Kalam Garu, you Hails in heart as Wings of Fire  💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Social Work Defination

With my scrutiny and discretion,  I define Social Work as "A professional scientific comprehension activity and endeavors of help towards Self-Reliance for people in need" 💭⚖️🙂📝@🌳 ‍ Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం 

Wishes to Azim Premji

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   Happy Birthday Azim Premji Garu.  I'm Gratified to become a graduate from Azim Premji University Remembering Azim Premji thoughts on his Birthday.  - It is the small voice that tells you where you go when you feel lost. If you believe that voice you believe in yourself - Success is achieved twice, Once in mind and Second time in real world 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Blissful Birthday Kaira

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   కైరా అంటే "శ్వేత పావురం"  అంటే "శాంతికి సంకేతం"  (శ్రీహరి తెలుగు నిఘంటువు) అలాగే నువ్వు కూడా శాంతికి సంకేతం గా ఉంటావని.. ప్రకృతి మేము అలా సహకరిస్తు ఉండాలి అని అను(కోరు)కుంటూ.. హార్థిక జన్మదిన శుభాకాంక్షలు చిట్టి కైరా  💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Experience & Freshness

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   తాజాదనం మరియు అనుభవజ్ఞత యొక్క సమతుల్య అనుభూతి చాలా ఆహ్లాదంగా ఉంది  Balanced feeling of freshness and experience is so pleasent Date: 22 Jul 2021 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

సమతుల్యం సంతోషం

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము తేదీ: 5 Jul 2022 ఎప్పుడు చల్లగాలి క్రింద ఉంటే, దాన్ని ఎక్కువగా ఆస్వాదించలేం. ఎండనపడి చెమటతో వచ్చిన తర్వాత చల్లని గాలి మన మీదకు వస్తే ఆ అనుభూతి ఆస్వాదన అద్భుతంగా ఉంటుంది.  మంచి ఆస్వాదించాలంటే చెడ్డపై కష్టపడాలి. చెడు లేదంటే మంచికి విలువ లేదు. చెడును కల్మషాన్ని ఎదుర్కొన్నప్పుడు మంచి నిజాయితీ నిరూపణకు వస్తుంది అవగతం అవుతుంది. కేవలం ఒకటి కావాలంటే కుదరదు. రెండిటిని ఒకేలా చేసే దృక్పథం ఉండాలి. ప్రయత్నిద్దాం! (ప్రయత్నిస్తున్నాం). 💭⚖️🙂📝@🌳 ‍ Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం 

Water/Silence

Image
  EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము Water is an Element of Nature  which will clean all the physical Parts that are the Human Body & also other parts (Living things & non-living things) of Nature. It is for the survival of whole Nature. While Silence (Good Thinking) is the Element {6th Sense} of Human Body Which will clean the invisible internal things of our Human Body. It help for the Good Survival "WE HAVE TO TRY FOR THAT, FOR WELFARE OF US" 💭⚖️🙂📝@🌳 ‍ Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం  

Reminisce (జ్ఞాపకాలు)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము Reminisce/జ్ఞాపకాలు Lovely times in our past, may not come back forever, but those missing memories will stay as sweet reminiscences in our hearts forever. Reminiscences can control the feelings of lost experiences, but meeting those people in the present will satisfy the emotions. Feeling to gain energy by reminiscing about those magnificent moments.  📖22.07.2021✍️ మన జీవితంలో గడిచిన మధుర క్షణాలు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కానీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగా మన హృదయంలో పదిలంగా ఉంటాయి.  గత స్మృతులు భావోద్వేగాలను కేవలం నియంత్రించగలవు. కానీ ఆ భావోద్వేగాలకు సంబంధిత వ్యక్తులను ప్రస్తుతంలో కలవడం వల్ల మనసు సంతృప్తి పడుతుంది. ఆ ఆనందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శక్తి పొందాలని భావిస్తూన్నాను.   💭⚖️🙂📝@🌳  📖22.07.2022✍️ అక్షర ఆనంద అస్తిత్వం

Association

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   31.07.2021 🌳Nature ☁️, You are helping my happiness 🙂 with hype. Gratitude for your concern 24.10.2021 Nature Background is Phenomena  Green Glowry is Gleefull 22.05.2022 🙏🙂💚 Natural Blissfulness in Nature Background ప్రకృతి నేపథ్యంలో సహజమైన ఆనందం. 04.12.2022 రమణీయమైన రోమికాశ్రమంలో  ("రో"డా "మి"స్టరీ "క"ళాశాల ప్ర్రాంగణంలో) 14.04.2023 Enjoyed Epitome Emotion  While Watching Posted Picture..... 08.10.2023 త్రి తత్వంతో తాదాత్మ్య తన్మయత్వం తిరిగోచ్చింది.  (త్రి తత్వాలు మట్టి చెట్టు ఆకాశం ఇచ్చిన ఆనందం) 14.04.2024 Temple's Tangible Trait Tranquillity 19.05.2024 ప్రకాశవంతమైన పచ్చని పరిసరాలను పరికిస్తు ప్రమోదంగా  వున్న వాడిలా వున్నాను. 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity