Subject/విషయం
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము Subject/విషయం ఏ విషయం అయిన ఒక వాక్యంలో చెప్పగలిగితే ఇన్ని వివరణలు/విధాలు అవసరమా అంటే అవసరమే..... అలాగే ఆ వివరణలు/విధాలలో చెప్పేవన్నీ అసత్యాల అని కానే కాదు. ఒకరకంగా ఆ ప్రశ్న అనేది ఆ విషయం పట్ల ఉన్న ఆసక్తి, గాఢతను తెలియజేస్తుంది. ఆ అనంతమైన (సాధారణంగా ఒక విషయం అనేది అనేకానేక అనుసంధానాలతో ఏర్పడిన అనంతమైన) విషయం తెలుసుకునే కొద్ది ఇంకా చాలా తెలియాలని తెలుస్తుంది, అందుకే వివరంగా సుదీర్ఘంగా సిధ్ధాంతం రూపొందిస్తారు. ఇంకా గాఢంగా వెళ్తే... పూర్తిగా చెప్పాలేము అనే నిర్ధారణకు రావచ్చు .... అంత చెప్పడం/చూపడం అనేది శక్తికి మించిన భారం కావచ్చు. కాబట్టే సంక్లిష్టతకు బదులు సంక్షిప్తంగా సమాజానికి/వ్యక్తి కి అర్థమయ్యే విధంగా వారు దృష్టి సారించిన దృక్పథాన్ని సరళంగా సులభంగా ఒక వాక్యంలో వ్యక్తపరుస్తారు. If any subject can be said in one sentence, then is it necessary to explain so many in Methods/Explanations means.. yes it's necessary. and a lso yes, It doesn't mean those explanations/methods are wrong. In a way, this question conveys curios...